Saturday, December 27, 2014

Wednesday, December 3, 2014

Downloads

శ్రీ గురుభ్యో నమః
శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాద విరచిత విజ్ఞాన నౌక
సంస్కృత తెలుగు

Download

Monday, November 10, 2014

Downloads

శ్రీ కనకధారా స్తోత్రం   Telugu pdf free download

Download

Monday, October 6, 2014

Downloads

సౌందర్యలహరి శంకరాచార్యుల వారి అమ్మ స్తోత్రం

Telugu download here

Downloads

శివానంద-లహరీ  తెలుగులో చదవండి

.......DOWNLOAD HERE. ........

Tuesday, September 30, 2014

Sunday, September 28, 2014

Downloads

పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు (ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందిన దీన్ని కొనియాడి) గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.*.అతని పాదం క్రింద ఉన్నది అజ్ఞానం అను భావాన్నినటరాజునిపాదం క్రింద ఉంచిన రాక్షసుడుతో సూచిస్తుంది.*.చేతిలోని నిప్పు (నాశనం చేయు శక్తి)అనగా దుష్టశక్తులను నాశనం చేయునది.*.ఎత్తిన చేయిఅతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది.*.వెనుక ఉన్న వలయంవిశ్వాన్ని సూచిస్తుంది.*.చేతిలోని ఢమరుకంజీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది.
.
చిదంబర మహాత్య్మం తెలుగు కామకోటి వారి ప్రచురణ
ఇక్కడ దిగుమతి చేసుకోండి
Download here

Thursday, September 18, 2014

Downloads

బహుళపంచమి జ్యోత్స్న గొల్లపూడి మారుతి రావు గారి నవల   free download

Monday, September 15, 2014

Downloads

ఊసులాడే ఒక జాబిలంట
తెలుగు అథ్బుత నవల పిడిఎఫ్
Free download

Sunday, September 7, 2014

Wednesday, September 3, 2014

Downloads

తెలుగులో ఇక్కడ దిగుమతి చేసుకోండి
Download here

చంచులోపాఖ్యానం :ఈ భూమి మొత్తం పైన నీచుల నిలయం - బాష్కలంఅనే ఒకానొక గ్రామంలో బిందుగుడనే ముష్కరుడొకడు ఉండేవాడు. అతడు ఓ రోజున సర్వజన సమ్మోహకారియైన ఓ వైశ్యను చూసి, తన ధన సమయాలు మొత్తం ఆమెకే ధారపోయసాగాడు. బిందుగుడి భార్య చంచుల, ఎన్నాళ్లుగానో భర్తకోసం ఎదురు చూసి - చూసి...ఎంతకూ అతడి రాకను గానక చేసేది లేక తానుకూడా పతిని అనుసరించింది. పరపురుషుల్ని కూడి సుఖించసాగింది.చంచుల జారిణిగా మారిన వైనం బిందుగుడికి తెలిసి భార్యను నిలదీయగా - ఆమె ఎదురు తిరిగింది. తనని సుఖ పెట్టవలసిన బాధ్యతని భర్తగా అతడు విస్మరించి నందున తానీ చర్యకు దిగవలసి వచ్చిందన్నది.అప్పటికే చంచుల విటులకు బాగా అలవాటుపడినందున, తన బుద్ధీ వేశ్యాలంపట మైనందున బిందుడుగు ఆమెనేమీ అనలేకపోయాడు. జారణికి భర్తకూడా దేనికని,లోకులు తన వెనుక అనుకోవడం చంచుల విన్నది. ఆమెకు భర్త అవసరం - ఈ చాటుమాటు వ్యవహారానికి ఎంతో ఉన్నది. అందువల్ల ఇద్దరూ ఒక ఒప్పందానికొచ్చి 'చంచుల యధేచ్చగా విటులతో సంచరించి ధన గ్రహణం చేసి బిందుగుడికి ఇచ్చేలాగున - దాన్ని అతడు వ్యభిచారానికి వాడుకొనేలాగున - ఈమె సంసారస్త్రీ లాగున - అతడు ఆమెకు అండకలిగిన భర్త లాగున ఉండడానికి నిర్ణయించుకున్నారు.నిరంతర వ్యభిచారంతో బిందుగుడు సుఖరోగాలపుట్ట అయి త్వరలోనే మరణించాడు. చంచుల మాత్రం జాతర్లంటకుండా తిరుగుతూ జారిణిగానే సంచరించసాగింది.ఓసారి గోకర్ణక్షేత్రం జాతరలో, ఆమె అప్రయత్నంగానే మహాబళేశ్వరాలయంలో జరుగుతున్న శివపురాణం విన్నది. ఆమె పాపాలన్నీ పటాపంచలయిపోయాయి.విట సంగమం మానేసింది. కాని ఆమెను విటులు వెంటాడడం మానలేదు. ఒకానొక జారపురుషుడితో పెనుగులాటలో ఆమె మరణించింది.కేవలం శ్రీ శివపురాణ శ్రవణం వల్ల కల్గినపుణ్యవశాన ఆమెకు ఈశ్వరసాయుజ్యం లభించింది.కైలాసం చేరుకున్నాక, చంచుల ఆ మహా వైభవాన్ని స్వయంగా అనుభవించాక, అది తన భర్తకు కూడా అందించాలని ఆరాటపడింది.అమ్మవారిని ప్రాధేయపడింది. ఆమె పతి భక్తిని మెచ్చుకుంది అమ్మవారు.పిశాచరూపుడై తిరుగుతున్న బిందుగుడిని -చంచుల, శివదూతల సాయంతో కట్టి పడేసి శ్రీతుంబుర మహర్షిచేత శివపురాణ గానం చేయించేసరికి బిందుగుడి పిశాచరూపం వదలిపోయింది.ఒక్కరొక్కరుగా సమస్త దేవతాగణం అక్కడికిచేరుకుని తుంబురకృత పురాణగానం విని ధన్యులైనారు. పురాణశ్రవణ మాహాత్మ్యంలో బిందుగుడికీ కైలాసవాస సౌఖ్యం కలిగింది.ఇంకొక వృత్తాంతం ఆలకించండి -2. దేవరాజోపాఖ్యానం :కిరాతనగరంలో దేవరాజనే ఒక అనాచారవంతు డుండేవాడు. వైశ్యవృత్తి చేత ధనాకర్షణే పరమధర్మంగా బతుకుతూ - నమ్ముకున్న వారినే నిలువునా ముంచుతు - అపార సంపదలు ఆర్జించాడు.ఓ రోజు రాచవీధిలో 'శోభ' అనే విలాసినీ మణిని చూసి, ఆమెపై మనసు పారేసుకున్నాడు. సొమ్ము చూపనిదే, ఎవరి చూపునైనా దరిచేరనిస్తుందా?ఆమె కోసం ఇంత సంపాదననూ మంచినీళ్లలా ఖర్చు పెట్టసాగాడు. ఓ రోజు రాత్రి ఇంట్లో అయిన వాళ్లందర్నీ హత్యచేసి, ఉన్నసంపదనంతా ఆ వేశ్యాలలన వశం చేశాడు. ఇంతచేసినా ఆమె అతణ్ణి చివరికాసు కూడా లాక్కుని తన్ని తరిమేసింది.దేవరాజు పిచ్చివానిలా ఊళ్లుపట్టుకు తిరగసాగాడు. చివరికి శీతల జ్వరం క్రమ్మి, లేవలేని స్థితిలో ఓ శివాలయ మంటపంపై పడిపోయాడు. నిస్సత్తువచేత - ఆ మంటపం వద్ద జరుగుతున్న శివపురాణ శ్రవణం కర్ణామృతమై అతనికి సోకింది. శివపురాణం, అతడి ఆయుఃప్రమాణం ఒక్క రోజుతోనే ముగిశాయి.నిష్కామకర్ముడైన శ్రీ శివపురాణశ్రవణం విన్న ఫలితంగా శివసాయుజ్యం పొందాడు దేవరాజు.ఓ శౌనకాది మహర్షులారా! మీరు ఇంత వరకు విన్న శ్రీ శివమహాపురాణం అనంత మహిమాన్వితమైనది. ఇందులో మనం సర్వాంశాలూ చర్చించాము. సమస్త రీతులూ దర్శించాము. ఈ ద్వాదశదిన శివపురాణం పారాయణగా నిష్ఠగా ఎవరు చేస్తారో...వారికి ఇహమందు సమస్త సౌఖ్యాలూ కలిగి, పరమందు శివ సాయుజ్యం తథ్యం అని సూత మహర్షి పురాణ పరిసమాప్తిని ప్రకటించాడు.అనంతరం...కల్పవృక్ష, కామధేనువుల కరుణవల్ల శ్రీ శివమహాదేవునికి మహానైవేద్యం ఏర్పర్చబడి, అది దైవప్రసాదంగా అందరికీ సంతర్పణ చేయబడింది.శ్రీ

శివ పురాణం
తెలుగులో ఇక్కడ దిగుమతి చేసుకోండి
Download here

Downloads

శంభు మూర్తి కావ్యాన్ని ఇక్కడ చేసుకోండి
Download here

శ్రీఃశివాభ్యాం నమఃశివానంద-లహరీకలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః-ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మేశివాభ్యామస్తోక-త్రిభువన-శివాభ్యాం హృదిపునర్భవాభ్యామానంద-స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ 1గలంతీ శంభో త్వచ్చరిత-సరితః కిల్బిషరజోదలంతీ ధీకుల్యా-సరణిషు పతంతీ విజయతామ్దిశంతీ సంసార-భ్రమణ-పరితాపోపశమనంవసంతీ మచ్చేతో-హృదభువి శివానంద-లహరీ 2త్రయీ-వేద్యం హృద్యం త్రి-పుర-హరమాద్యం త్రి-నయనంజటా-భారోదారం చలదురగ-హారం మృగ ధరమ్మహా-దేవం దేవం మయి సదయ-భావం పశుపతించిదాలంబం సాంబం శివమతి-విడంబం హృది భజే3సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర-ఫలదాన మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత-ఫలమ్హరి-బ్రహ్మాదీనామపి నికట-భాజాం-అసులభంచిరం యాచే శంభో శివ తవ పదాంభోజ-భజనమ్ 4స్మృతౌ శాస్త్రే వైద్యే శకున-కవితా-గాన-ఫణితౌపురాణే మంత్రే వా స్తుతి-నటన-హాస్యేష్వచతురఃకథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోऽహం పశుపతేపశుం మాం సర్వజ్ఞ ప్రథిత-కృపయా పాలయ విభో 5ఘటో వా మృత్పిండోऽప్యణురపి చ ధూమోऽగ్నిరచలఃపటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోర-శమనమ్వృథా కంఠ-క్షోభం వహసి తరసా తర్క-వచసాపదాంభోజం శంభోర్భజ పరమ-సౌఖ్యం వ్రజ సుధీః

పరమ శివుని గురించి ఆయన అథ్బుత హృదయాన్ని గురించి తెలిపే అపురూప గ్రంథం
శంభు మూర్తి కావ్యాన్ని ఇక్కడ చేసుకోండి
Download here

Tuesday, September 2, 2014

Downloads

పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు (ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందిన దీన్ని కొనియాడి) గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.*.అతని పాదం క్రింద ఉన్నది అజ్ఞానం అను భావాన్నినటరాజునిపాదం క్రింద ఉంచిన రాక్షసుడుతో సూచిస్తుంది.*.చేతిలోని నిప్పు (నాశనం చేయు శక్తి)అనగా దుష్టశక్తులను నాశనం చేయునది.*.ఎత్తిన చేయిఅతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది.*.వెనుక ఉన్న వలయంవిశ్వాన్ని సూచిస్తుంది.*.చేతిలోని ఢమరుకంజీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది.
.
చిదంబర మహాత్య్మం తెలుగు కామకోటి వారి ప్రచురణ
ఇక్కడ దిగుమతి చేసుకోండి
Download here

Downloads

నా రాముడు కమనీయ దృశ్య కావ్యం తెలుగులో కామకోటి వారి ప్రచురణ. ఫ్రీ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.  

ఇక్కడ దిగుమతి చేసుకోండి
Download here

Friday, August 1, 2014

shiva puranamu free download pdf

telugu vachana


download here 


శివ పురాణం పీడియఫ్ తెలుగులో

వేద విజ్ఞానం

3. వేద విజ్ఞానం వేదాలలో చాలా విజ్ఞాన విషయాలు గోచరిస్తాయి. కాని పూర్వకాలం నుండి వచ్చే సంప్రదాయం విచ్ఛిత్తి పొందడం వల్ల చాలా విషయాలలో వినియోగ ...